IPL 2019 Final : Sachin Tendulkar And Others Reacts On Mumbai Indians Victory || Oneindia Telugu

2019-05-13 106

MS Dhoni's run-out was the key moment for Mumbai Indians, says Sachin Tendulkar.Sachin Tendulkar couldn't hide his joy after Mumbai Indians beat Chennai Super Kings by 1 run in Hyderabad on Sunday
#ipl2019
#cskvmi
#msdhoni
#iplfinal
#chennaisuperkings
#mumbaiindians
#shanewatson
#rohitsharma
#sachintendulkar

ఐపీఎల్ 12వ సీజన్ ముగింపు మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఐపీఎల్ పైనల్ మ్యాచ్‌లో చివరకు అంతిమ విజయం ముంబై ఇండియన్స్‌దే అయింది. ఉప్పల్‌ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్‌ ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది.